Wikileaks సాచ్చిగా నేను సెక్కులరిస్టునషా..!!!

LTTE, NAXALS హిందూ తీవ్రవాద సంస్థలు
ఎందుకంటే అందులో హిందువులున్నారు కాబట్టి
అని చెప్పగలిగే స్థాయి నా విశ్లేషణలది

LTTE,NAXALSలో ఇతర మతాలవారు చాలామందే ఉన్నా,
ఆయా సంస్థల మూల సిద్దాంతం హిందూత్వ కాకపోయినా,
పట్టించుకోని సూక్ష్మగ్రాహత కేవలం నాకే సొంతం.

దేశములో జరిగే తీవ్రవాద దాడులకు
ఒక మసీదును కూల్చడమే కారణమని,
గుజరాత్ అల్లర్లు మాత్రం
కేవలం హిందూత్వ కారణగా జరిగాయనే సిద్దాంతం నాది

ప్రతీ తీవ్రవాద దాడిలో
హిందువులతో పాటు ముస్లిములు మరణించారని
గుర్తుచేస్తూ, గుజరాత్ మారణకాండలో హిందువులూ
మరణించారన్నది మరిచే మేధావితనం నాది.

మెజారిటీ తీవ్రవాదం ప్రమాదం
ఎందుకంటే అది సమస్యలా కాక పరిష్కారంలా
చూపించే అవకాశముందని వాదిస్తా, కానీ
మైనారిటీ తీవ్రవాదాన్ని ఒక విప్లవంలా చూపించే
అవకాశముందని ఒప్పుకోని ఆదర్శవాదిని.

తప్పు ఎవరు చేసినా శిక్షపడాలని
తీవ్రవాదం ఎవరు చేసినా ఖండిచాలని
హిందూ అతివాదులు దాడులు చేసినప్పుడు చెబుతా
అదే టెర్రరిస్టులు దాడి చేస్తే మాత్రం వారికి
ఇరాకులో, పాలస్తీనాలో, ఇంకా సానా సోట్ల
అన్యాయం జరిగిందని సన్నాయి నొక్కులు నొక్కుతా

దావూదు ఇబ్రహీము, జోబులు కొట్టే దొంగ
ఇద్దరూ ఒక్కటే ఎందుకంటే ఇద్దరిపైనా
కేసులున్నాయి కాబట్టి అనేంతటి తెలివితేటలు నాసొత్తు
అందుకే సెబ్తున్నా హిందూ తీవ్రవాదమే
అన్నింటికన్నా ప్రమాదకారి.

మీరే సెప్పండి నేను సెక్కులరు వాదినా కాదా ..
ఇంకో విషయం పేరును సూసి మనిషి మీద
అభిప్రాయ్నికి వచ్చే వారున్నారు కాబట్టి
నేను పేరులేకుండా అగ్నాతగా రాత్తన్నా.. నిజ్జం.

This entry was posted in మార్క్సిజం and tagged , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to Wikileaks సాచ్చిగా నేను సెక్కులరిస్టునషా..!!!

  1. శ్రీ.. says:

    సూపర్…. సూపర్….!!! పెపంచకం లో ఏ దాడి జరిగినా అది చేసేది హిందువే….!!! మరి ఇటలీ ప్రిన్స్ ను పుట్టించే తప్పుచేసింది కూడా (*) హిందువే(కనీసం అనుకుందాం….)వాళ్ళ తాతకూడా హిందువే…. !! మారణాయుధాల కర్మాగారాలలో పని చేసే వాళ్ళకి పనిచేసేవాళ్ళకి సిగరెట్ అమ్మేది కూడా హిందువే.. అంటే తీవ్రవాదానికి కారణం కూడా వాళ్ళేనని వేరే చెప్పక్కర్లేదనుకుంటా…..!!!

  2. sudhir says:

    కమ్యునిస్ట్ ఐడియాలజిని క్రియేట్ చెసి దానిని ఆషియా మీదకు వదిలారు. ఏవరు? మీ విఙ్గ్నత తొ ఆలొచించండి, సమాదానము దొరుకుతుంది.

    20 వ శతాబ్దంలొ, ఈ దిగువన ఇచ్చిన పట్టికలొ విదంగా, కమ్యునిస్ట్ లు మారణహొమం చెచారు.
    1) In Russia (remember major part of Russia is in Asia) 30 Million
    2) In China 60 Million Buddhists (కమ్యునిస్ట్ induced drought and economic collapse also a factor)
    3) In Cambodia 2 Million Buddhists
    Note: Naxals are funded by China to wage relentless war with Hindu India.

    China and India were the two richest countries until 1750. Their combined GDP was 55% of the world GDP in 1750.

    http://www.visualizingeconomics.com/2008/01/20/share-of-world-gdp/

    http://rajeev2004.blogspot.com/2010/08/angus-maddisons-chart-of-world-gdp.html

    • p.kusumai says:

      ఈ సంఖ్యల సాక్షిగా నేనేమీ సూడలేదబ్బా!
      నిద్రోతునా! నిజ్ఝంగా నిజం!

  3. @శ్రీ.., :)

    @sudhir,
    చక్కటి సమాచారం,
    లింకులకు ధన్యవాదాలు

Comments are closed.